ప్రపంచమంతా ఎదురుచూస్తోన్న కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది. ఈ మేరకు తొలి కరోనా వ్యాక్సిన్‌ను విడుదల చేసినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు.
టీకాను పరీక్షించిన వారిలో ఆయన కూమార్తె కూడా ఉన్నట్లు పుతిన్ వెల్లడించారు. ఈ టీకా ద్వారా రోగ నిరోధక శక్తి పెరిగి కరోనా అదుపులోకి వస్తుందని పుతిన్ తెలిపారు.
దీంతో కరోనా వ్యాక్సిన్ రిజిస్టర్ చేసుకున్న తొలి దేశంగా రష్యా నిలిచింది.
Source : EENADU