రాఖీ పౌర్ణమి సందర్భంగా మంత్రి హరీష్‌రావుని కొండాపూర్‌లోని ఆయన నివాసంలో కలిసి టీఆర్ఎస్ మహిళా నేతలు రాఖీ కట్టారు.
రాష్ట్ర ప్రజలకు హరీష్‌రావు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినం సోదర సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక అని హరీష్‌రావు పేర్కొన్నారు.
కరోనా నేపథ్యంలో ఆత్మీయ రక్ష బంధన్‌తో పాటు, స్వీయ రక్షణ పాటించాలని హరీష్‌రావు సూచించారు.