కరోనా లక్షణాలు లేని వారి ద్వారా కరోనా వ్యాపించే అవకాశం ఉన్నట్లు TS ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు.
TSలో కరోనా పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. WHO, ICMR సలహాలు నిబంధనలు పాటిస్తున్నట్లు తెలిపారు.
81% మందికి కరోనా సోకినట్లు తెలియడం లేదన్నారు. కరోనా బారిన పడిన వారికి రూ.వెయ్యి కూడా ఖర్చవదని కానీ పరిస్థితి విషమించినప్పుడే ఖర్చవుతుందన్నారు.