కరోనా లక్షణాల్లో ప్రధానంగా జ్వరం కనిపించడం లేదు తాజాగా కరోనా రోగుల మీద జరిపిన పరిశోధనలో.. జ్వరం కరోనా మెయిన్ లక్షణం కాదని తేలింది.
కేవలం 17% మందిలో మాత్రమే జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. 34.7% మందిలో మాత్రం దగ్గు కనిపిస్తున్నట్లు తేలింది .
అటు ఎలాంటి లక్షణాలు లేనివాళ్లు 44.7% ఉంది. జలుబు లక్షణం కనిపిస్తున్న వాళ్లు 2% ఉన్నట్లు ఎయిమ్స్ స్టడీలో తేలింది.