ఏపీలో తాజాగా 1933 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. దీనిలో రాష్ట్రానికి చెందిన కేసులు 1914 ఉన్నాయి.
ఇందులో అత్యధికంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో 268 కేసులు నమోదు అయ్యాయి.అనంతపురంలో 129, చిత్తూరు 159 గుంటూరులో 152, కడపలో 94, కృష్ణాలో 206 కర్నూలులో 237గా నమోదయ్యాయి.
నెల్లూరులో 124, ప్రకాశంలో134, శ్రీకాకుళంలో 145, విశాఖపట్నంలో 49, విజయనగరంలో 138, ప.గోలో 79 కేసులు నమోదయ్యాయి.