ఏపీలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి.గత గడిచిన 24 గంటల్లో 1,933 కరోనా కేసులు నమోదు అయ్యాయి..
ఇందులో రాష్ట్రానికి చెందినవి 1914 కేసులున్నాయి.ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారికి 19మందు కరోనా అని తేలింది..
కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 29,168కి చేరింది.
ఇందులో యాక్టివ్ కేసులు 13,428 ఉన్నాయి..15,412 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 24 గంటల్లో 19 మంది కరోనాతో చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 328కి చేరింది..