ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో మంత్రి వర్గం ఈ నెల 15న సమావేశం జరగనుంది. పలు అంశాలపై చర్చించి కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంది.
చర్చించాల్సిన అంశాల ప్రతిపాదనలను ఈ నెల 13 సాయంత్రం 5 గంటలలోపు సిద్ధం చేయాలని విభాగాధిపతులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
కాగా కొత్త జిల్లాల ఏర్పాటు, తాజా రాజకీయ పరిస్థితులు, మంత్రివర్గ విస్తరణ సహా పలు అంశాలు కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది.