తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో 48, మేడ్చల్ లో 54, సంగారెడ్డిలో 7,కరీంనగర్ లో 5, మహబూబ్ నగర్ జిల్లాలో 7, గద్వాల్ జిల్లాలో 1 సూర్యాపేట జిల్లాలో 4, ఖమ్మంలో 18, కామారెడ్డిలో 2కేసులు నమోదయ్యాయి.
నల్గొండ 8, సిద్దిపేటలో 1, ములుగులో 4, వరంగల్ (R)లో 10, జగిత్యాలలో 4, మహబూబాబాద్ లో5, నిర్మల్ లో 4, మెదక్ జిల్లాలో 1, యాదాద్రి 1, నిజామాబాద్ లో 5, వరంగల్ (U)లో 9, భద్రాది కొత్తగూడెంలో 7, నర్సంపేటలో 2, నాగర్ కర్నూల్ లో 1, సిరిసిల్లలో 6, వికారాబాద్లో 1 కేసు నమోదయ్యాయి.