వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న మంత్రి ఈటల రాజేందర్.
TIMS, గాంధీ ఆసుపత్రుల్లో అవసరం అయిన సిబ్బంది నియామక ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతుంది. ఇంకా ఎంత మంది అవసరం అవుతుందో ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించిన మంత్రి.
ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నుండి, టర్శరే కేర్ ఆస్పత్రి వరకు అవసరం అయిన పరికరాలు కొనుగోలు పై సమీక్ష చేసిన మంత్రి. ఎక్కడ కొరత లేకుండా చూడాలని ఆదేశించిన మంత్రి.
అన్ని జిల్లాల్లో ఉన్న మెడికల్ కాలేజీలో కోవిడ్ పేషంట్ల ను చేర్చుకునేందుకు రెడీ చేయాలని ఆదేశించిన మంత్రి..