నూతన సచివాలయానికి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్…
సచివాలయంలో కూల్చివేతలపై ధాఖలు చేసిన పిటీషన్లను కొట్టివేసిన హైకోర్టు..
క్యాబినెట్ నిర్ణయం ను తప్పు బట్టలేమన్న హైకోర్టు..
ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు..
హైకోర్టు తీర్పు తో నూతన సచివాలయ నిర్మాణానికి తొలగిన అడ్డంకి..
సచివాలయంలో ఉన్న భవనాలను కూల్చి వేయొద్దని దాదాపు 10 పిటిషన్లు ధాఖలు..
అన్ని పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు..
ప్రభుత్వ పాలసీ విధానాలలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవద్దని ప్రభుత్వ వాదన..
ప్రస్తుతం ఉన్న సచివాలయంలో సరైన సదుపాయాలు లేవని, ఉన్న భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని ప్రభుత్వ వాదన..
ప్రభుత్వ వాదన తో ఏకీభవించిన హైకోర్టు..
సచివాలయంలోని భవనాల కూల్చివేతకు లైన్ క్లియర్ ఇస్తూ తీర్పు..
అల్ పిటీషన్స్ డిస్మిస్ చేసిన హైకోర్టు.