ఒకేవేళ నరసాపురం లో MP రఘురామరాజు స్థానం లో ఎన్నిక జరిగితే ఎలా ఉంటుంది అని గోదావరి జిల్లాకు చెందిన ఒక పారిశ్రామిక వేత్త ముగ్గురు సీనియర్ జర్నలిస్టుల చేత నరసాపురం పార్లమెంటు పరిధి లోని నరసాపురం, భీమవరం, ఉండి, ఆచంట, తణుకు ,పాలకొల్లు, తాడేపల్లిగూడెం లో గత 4 రోజులుగా చేయించిన Random సర్వే
(ఈ జర్నలిస్టులే 2019 ఎన్నికల్లో వైసీపీ కి 50 శాతం, టీడీపీ కి 40 శాతం ఓట్లు వస్తాయి అని Random సర్వే చేసి చెప్పారు .
Random సర్వే అనగా తిరుగుతూ కనపడిన వారిని అడిగి అభిప్రాయం తీసుకోవడం,ఇది ప్రజల మూడ్ ఎలా ఉందొ చెబుతుంది
ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో కొంతమంది అడిగి చేసే సర్వే ను శాస్త్రీయ సర్వే అంటారు , దీనిలో ఖచ్చితత్వం ఎక్కువ)
మొత్తం అడిగినవారి సంఖ్య :1135
ఇప్పుడు ఎన్నిక జరిగితే
YCP కి ఓటు వేస్తాము అన్నవారు :774 (68 శాతం )
TDP కి ఓటు వేస్తాము అన్నవారు : 361 (32 శాతం)
(2019 ఎన్నికల్లో వైసీపీ కి 49 .95 శాతం ,టీడీపీ కి 39 .18 శాతం , జనసేన కు 6.8 శాతం ఓట్లు వచ్చాయి)
సర్వే లో ప్రజాభిప్రాయం ఈ విధంగా వుంది
1 .వాలంటీర్ ,గ్రామ వార్డు సచివావాలయం పట్ల సర్వత్రా ప్రశంసలు
2 .అవినీతి బాగా తగ్గింది
3 .మధ్య నియంత్రణ పట్ల మహిళల్లో పూర్తి సంతృప్తి వుంది
4 .పార్టీ కులం మతం చూడకుండా అర్హులందరికీ అన్ని సంక్షేమ పధకాలు అందుతున్నాయి
5.కరోనా నియంత్రణ చర్యలు బాగున్నాయి
6 .నిమ్మగడ్డ బాబు మనిషి, కొన్ని వ్యవస్థలను , TDP అను కుల ప్రభుత్వ ఉద్యోగులను అడ్డం పెట్టుకొని జగన్ ను ఇబ్బంది పెడుతున్నాడు బాబు
7 .రఘు రామరాజు పచ్చి త్రాగుబోతు, ఆయన్ను చూసి ఎవరు ఓటు వేశారు, జగన్ ను చూసి వేసాము అని చెప్పారు.
రాజులు కూడా తప్పు చేస్తున్నాడు రఘురామరాజు అని అన్నారు
8.30 ఏళ్ళు దాటిన కాపులు కూడా జగన్ కరెక్టు, పవన్ సినిమాలు చేసుకొంటే బాగుంటుంది అని చెప్పారు
9.ఇసుక సమస్య అక్కడ లేదు , బుక్ చేసిన రెండు మూడు రోజులకు అందుతోంది
10.ఏ మీడియా ఏంటి అనే అవగాహన ప్రజలకు వుంది