ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సంగతి విదితమే.అయితే కరోనా నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి నీతి ఆయోగ్ కొన్ని సూచనలను చేసింది.
రోగ నిర్ధారణ పరీక్షలతోనే కరోనా కట్టడి సాధ్యమని స్పష్టం చేసింది.కరోనాపై గెలిచిన దేశాలు అనుసరించిన విధానలపై నీతి ఆయోగ్ అధ్యయనం చేసింది.
3టీ(టెస్టింగ్,ట్రేసింగ్,ట్రీట్మెంట్)ఫార్ములాను పాటించాలని సూచించింది.కరోనా ఎదుర్కుని జీవించాలంటే పరీక్షల సంఖ్యను పెంచాలని కేంద్రానికి సూచించింది..