కరోనా టెస్టులు ఫ్రీగా చేయిస్తామని ఈ మెయిల్ వచ్చిందా…అయితే జాగ్రత్త…మీ అకౌంట్లో డబ్బులు గోవిందా…
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులకు హెచ్చరిక జారీ చేసింది. ఉచిత COVID-19 పరీక్ష(Free COVID-19 testing) పేరిట ఏదైనా ఇమెయిల్ వస్తే, దానిపై క్లిక్ చేయవద్దని హెచ్చరించింది.
పొరపాటున క్లిక్ చేసినా మీ ఖాతా సైబర్ దాడికి గురవుతుందని SBI తెలిపింది.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులకు హెచ్చరిక జారీ చేసింది. ఉచిత COVID-19 పరీక్ష(Free COVID-19 testing) పేరిట ఏదైనా ఇమెయిల్ వస్తే, దానిపై క్లిక్ చేయవద్దని హెచ్చరించింది.
పొరపాటున క్లిక్ చేసినా మీ ఖాతా సైబర్ దాడికి గురవుతుందని SBI తెలిపింది. ఈ మేరకు SBI ట్వీట్ ద్వారా ఖాతాదారులను హెచ్చరించింది. జూన్ 21 నుండి దేశంలోని పెద్ద నగరాల్లో సైబర్ ఎటాక్స్ జరగబోతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని బ్యాంక్ తెలిపింది.