వైకాపా నేతల తీరుపై ఆ పార్టీ ఎంపీ రఘు రామకృష్ణరాజు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. తనపై వైకాపా నాయకులు చేసిన విమర్శలపై విరుచుకుపడ్డారు.
సింహం సింగిల్‌గానే వస్తుందంటూ రజనీకాంత్ డైలాగ్‌ను ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తనను విమర్శించిన వాళ్లు రాజీనామా చేస్తే తానూ చేస్తానని సవాల్ విసిరారు.