Home / INTERNATIONAL / ప్రపంచవ్యాప్తంగా మొత్తం 75 లక్షలకు చేరువలో కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా మొత్తం 75 లక్షలకు చేరువలో కరోనా కేసులు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 74 లక్షల 51 వేల 957 మంది ఈ వైరస్‌ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 32 లక్షల 99 వేల 665. వ్యాధి నుంచి 37 లక్షల 33 వేల 401 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.

కోవిడ్‌-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 4 లక్షల 18 వేల 891 మంది చనిపోయారు.కోవిడ్‌-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు అత్యధికంగా మరణాలు సంభవించిన దేశాల వివరాలిలా ఉన్నాయి.

యూఎస్‌ఏ-1,15,130, బ్రెజిల్‌-39,797, రష్యా-6,358, యూకే-41,128, స్పెయిన్‌-27,136, ఇటలీ-34,114, పెరూ-5,903, జర్మనీ-8,844, ఇరాన్‌-8,506, టర్కీ-4,746, ఫ్రాన్స్‌-29,319, చిలీ-2,475, మెక్సికో-15,357, పాకిస్థాన్‌-2,255, కెనడా-7,960, చైనా-4,634, బంగ్లాదేశ్‌-1.012, బెల్జియం-9,629, దక్షిణాఫ్రికా-1,210, నెదర్లాండ్స్‌-6,042, స్వీడన్‌-4,795, కొలంబియా-1,433, ఈజిప్ట్‌-1,342, పోర్చుగల్‌-1,497, ఇండోనేషియా-1,959, స్విట్జర్లాండ్‌-1,936, పోలాండ్‌-1,206, ఐర్లాండ్‌-1,695, పిలిప్పీన్స్‌-1,027, రొమేనియాలో 1,360 మంది చనిపోయారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat