కరోనాతో నిరాశలో ఉన్న క్రికెట్ ప్రేమికులకు ఇది శుభవార్త..అంతర్జాతీయ క్రికెట్ రంగంలో తొలి అడుగు పడింది.
ఇంగ్లాండ్ దేశంతో మూడు టెస్టులు ఆడటానికి విండీస్ జట్టు ఆటగాళ్లు ప్రత్యేక జెట్ విమానంలో ఇంగ్లాండ్ దేశానికి బయలుదేరి వెళ్లారు.కరోనా పరీక్షలు ఆటగాళ్లందరికీ నిర్వహించారు.
ఈ పరీక్షల్లో నెగిటివ్ అని నివేదికలో తేలడంతో ఆటగాళ్లను విమానం ఎక్కించారు.అయితే ఈ మ్యాచులకు ప్రేక్షకులు మాత్రం ఉండరు..చాలా రోజుల తర్వాత క్రికెట్ మ్యాచులు జరుగుతున్నాయి..