Home / SLIDER / సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు చెబుతూ రాజమౌళి ట్వీట్..!

సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు చెబుతూ రాజమౌళి ట్వీట్..!

తెలంగాణలో సినిమా షూటింగ్ లకు, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతినిస్తూ, సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై దర్శక దిగ్గజం రాజమౌళి స్పందించారు. ” మా అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్నందుకు, షూటింగ్‌ తదితర కార్యకలాపాలు ప్రారంభించుకోవడానికి అనుమతించినందుకు సీఎం కేసీఆర్‌ గారికి కృతజ్ఞతలు. అలాగే, సినిమా ఇండస్ట్రీ, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చల్లో కీలక పాత్ర పోషించిన మంత్రి తలసానికి ధన్యవాదాలు. కోవిడ్‌-19పై ప్రభుత్వ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత మా సినీ పరిశ్రమపై ఉందని రాజమౌళి ట్వీట్‌ చేశారు. ”

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat