భారత్ దేశంలో రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది.
కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల నేపథ్యంలో రోజుకో రికార్డును తన సొంతం చేసుకుంటుంది.
నిన్న ఒక్క రోజే ఏకంగా 9,971కేసులు నమోదు అయ్యాయి.గత ఐదు రోజుల్లో నమోదైన కేసులు ఇలా ఉన్నాయి.
జూన్ 7న మొత్తం కేసులు 9,971
జూన్ 6న మొత్తం కేసులు 9,887
జూన్ 5న మొత్తం కేసులు 9,851
జూన్ 3న మొత్తం కేసులు 9,304
జూన్ 2న మొత్తం కేసులు 8,909