హైద్రాబాద్ లో ENC అధికారి వెంకటేశ్వర్లు గారితో ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకం కాళేశ్వరం లిక్ -2 కాలువ పంప్ హౌస్ నిర్మాణ డిజైన్ మార్పులపై సమీక్షా సమావేశం నిర్వహించిన – మంత్రి కొప్పుల ఈశ్వర్*
ఈ హైద్రాబాద్ BRK భవన్ కార్యాలయంలో జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం పెగడపల్లి మండలం ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకం కాళేశ్వరం లిక్ -2 నిర్మాణానికి భూసర్వే లో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం జరిగేలా కాలువ పంప్ హౌస్ నిర్మాణ డిజైన్ మార్పుల పై ENC వెంకటేశ్వర్లు గారితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు.
ఈ కార్యక్రమంలో TRS పార్టీ రాష్ట్ర నాయకులు ఓరుగంటి రమణారావు గారు, ZPTC రాజేందర్ గారు, సీనియర్ నాయకులు గోళి సురేందర్ రెడ్డి గారు, TRS పార్టీ అధ్యక్షులు లోక మల్లారెడ్డి గారు పాల్గొన్నారు.