ఏపీలోని గుంటూరు జిల్లాలో ఎవరైతే ఇప్పటివరకు రైస్‌కార్డు లేకుండా కొత్తగా కార్డుకోసం దరఖాస్తు చేసుకొన్నారో వారిలో అర్హులకు సరుకులు పంపిణీ చేయాల్సిందిగా జాయింట్ కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
ఆ దరఖాస్తులన్నింటినీ ఆన్‌లైన్‌లో ఆరు అంచెల మూల్యాంకనం చేయాలన్నారు.
ఈ విషయంలో తగిన చర్యలు చేపట్టాల్సిందిగా తెనాలి సబ్ కలెక్టర్, నాలుగు డివిజన్ల ఆర్డీవోలు, తమసీల్దార్లు, మునిసిపల్ కమిషనర్‌లు, సీఎస్‌డీటీలను జేసీ ఆదేశించారు.