ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు కరోనా కేసులు సంఖ్య పెరుగుతుంది.మంగళవారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య 25.03లక్షలకు చేరుకుంది.ఇందులో 1,71,810 మంది మృత్యు ఒడిలోకి చేరారు.అయితే ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయి అనే సంగతి తెలుసుకుందాం.
అమెరికాలో 7,92,958కేసులు నమోదు అయితే వీరిలో 42,531మృతి చెందారు.
స్పెయిన్ లో 2,04,178కేసులు నమోదు అయితే 21,282మరణాలు చోటు చేసుకున్నాయి.ఇటలీలో 1,81,228కేసులు నమోదు అయితే 24,114మరణాలు చోటు చేసుకున్నాయి.
ఫ్రాన్స్ లో 1,55 ,383కేసులైతే మరణాలు
20,265.జర్మనీలో కేసులు 1,47,103,మరణాలు4,862,బ్రిటన్ లో కేసులు 1,24,743,మరణాలు16,509,ఇరాన్ లో కేసులు 84,802,మరణాలు5,297,చైనాలో కేసులు 82,758కేసులు,మరణాలు4,632మరణాలు చోటు చేసుకున్నాయి