తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట్ మండలంలోని గోపతండాకు చెందిన మహిళా సర్పంచ్ అజ్మీరా లక్ష్మిని ‘సిటిజెన్ హీరో’గా మంత్రి కేటీఆర్ అభివర్ణించారు.
పారిశుద్ధ్య కార్మికులతో కలిసి గ్రామంలో క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తున్న అజ్మీరా లక్ష్మి..
కరోనా వైరస్‌పై పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్నారని మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో కొనియాడారు.