ఐరోపా దేశాల్లో కరోనా విజృంభిస్తోంది. బ్రెజిల్, స్వీడన్, స్విట్జర్లాండ్ సహా పలు దేశాల్లో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి.
అమెరికాలో 12,841 మంది, స్పెయిన్‌లో 14,045, ఇటలీలో 17,127, ఫ్రాన్స్‌లో 10,328, జర్మనీలో 2,016, ఇరాన్లో 3,872, యూకేలో 6,159, టర్కీలో 725, స్విట్జర్లాండ్‌లో 821, బెల్జియంలో 2,035, నెదర్లాండ్స్‌లో 2,101 మంది మృతి చెందారు.
యూఎస్ఏలో 4,00,335 పాజిటివ్ కేసులు, స్పెయిన్‌లో 1,41,942, ఇటలీలో 1,35,586, ఫ్రాన్స్‌లో 1,09,069, జర్మనీలో 1,07,663, ఇరాన్లో 62,589, యూకేలో 55,242, టర్కీలో 34,109, స్విట్జర్లాండ్‌లో 22,253, బెల్జియంలో 22,194, నెదర్లాండ్స్‌లో 19,580, కెనడాలో 17,897 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.