Home / SLIDER / కరోనా దరిచేరకుండా ఏం చేయాలి

కరోనా దరిచేరకుండా ఏం చేయాలి

వింటేనే వణుకు పుట్టిస్తున్న వైరస్‌ ఇది. మరి.. కరోనా అంత భయపెడుతుంటే మనం ఏం చేయాలి ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? ప్రభుత్వం ఏయే చర్యలు తీసుకుంటోంది ? అసలు కరోనా దరికి చేరకుండా ఉండాలంటే ఏమేం చేయాలో తెలుసుకుంటే సరిపోతుంది.

కరోనా.. ఒక్కసారి వచ్చిందంటే పాజిటివ్‌ లక్షణాలున్న వ్యక్తి తిరిగిన ప్రదేశాల్లో ఆ వైరస్‌ చక్కర్లు కొడుతుంది. రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తుంపర్ల నుంచి వచ్చిన వైరస్‌ కొన్ని గంటల పాటు.. ఆయా ప్రదేశాల్లో పట్టుకొని ఉంటుంది. కాబట్టి రద్దీ ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు మాస్క్‌ ధరించడం తప్పనిసరి చేసుకోవాలి. కరోనా క్రిములు.. గాలిద్వారా వ్యాపించవు. వెంటనే నేలమీదకో, అక్కడున్న వస్తువుల మీదనో పడిపోతుంది. అలా.. పడిన వైరస్‌ 12 గంటల దాకా సజీవంగా ఉంటుంది. అయితే.. బయట ప్రాంతాల్లో, ప్రయాణాల్లో ఆయా వస్తువులను ముట్టుకున్న చేతులను.. ఇంటికి రాగానే శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. అలాగే.. కరోనా వైరస్‌ బట్టల మీద, మాస్కుల మీద తొమ్మిది గంటల పాటు సజీవంగా ఉంటుంది. బట్టలు ఉతికినా, ఎండలో రెండు గంటల పాటు ఆరేసినా కరోనా క్రిములు అంతరిస్తాయి. స్పిరిట్‌ ఆధారిత స్టెరిలైజర్‌ను ఎప్పుడూ వెంట ఉంచుకోవడం ద్వారా చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

26 డిగ్రీల సెంటిగ్రేడ్‌లో చనిపోయే కరోనా వైరస్‌.అవకాశం వస్తే ఎండలో నిల్చోవడం, వేడినీళ్లు తాగడంతో ప్రయోజనం.గోరువెచ్చటనీటిలో ఉప్పు , చిటికెడు పసుపు వేసి పుక్కిలించాలి.ఐస్‌క్రీమ్స్‌, కూల్‌డ్రింక్స్‌, చిల్డ్‌ బీర్స్‌కు దూరంగా ఉండాలి.

26 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వేడి ఉన్నప్పుడు కరోనా వైరస్‌ చనిపోతుంది. కాబట్టి అవకాశం వస్తే ఎండలో నిల్చోవటం, వేడి నీళ్లు తాగడం వంటివి చేస్తే ప్రయోజనం ఉంటుంది. గోరువెచ్చటనీటిలో ఉప్పు , చిటికెడు పసుపు వేసి పుక్కిలించడం ద్వారా హానికారక క్రిములను నిర్మూలించవచ్చు. తద్వారా, ఊపిరితిత్తుల్లోకి కరొనా బ్యాక్టీరియా చేరకుండా నివారించవచ్చు. కొన్నాళ్ళపాటు ఐస్‍క్రీమ్, కూల్‌డ్రింక్స్‌, చిల్డ్‌ బీర్స్‌ లాంటి చల్ల పదార్థాలకి దూరంగా ఉండడం చాలా ముఖ్యం.
వ్యాధికారక క్రిములను నాశనం చేసేందుకు ఇన్నిరకాల అవకాశాలున్నా.. అవగాహన లేమి కారణంగానే కరోనా అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. జనంలో భయాందోళన సృష్టిస్తున్నాయి. అయితే.. అవగాహన ఉంటే సగం వ్యాధి నుంచి బయటపడ్డట్టే అంటున్నారు నిపుణులు. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటే చాలని ధైర్యం చెబుతున్నారు.

కరోనా వైరస్‌ను అరికట్టడానికి ఉన్న అన్ని మార్గాలనూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అల్లోపతి, హోమియో, ఆయుర్వేదం.. ఇలా ఏ వైద్య రంగంలోనైనా కరోనాకు సంబంధించిన నివారణ ఔషధాలు అందుబాటులో ఉన్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. అనుమానం వస్తే అవకాశం ఉన్న నివారణ మందులను వాడితే అనవసర భయాందోళనలు తగ్గిపోతాయని అంటున్నారు. మొత్తానికి అవగాహన పెంచుకోవడం ద్వారా కరోనాను తరిమేసే అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat