దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో ఎక్కడికక్కడ కేసులు తగ్గుమొకం పెట్టడంతో అందరు ఆనందంగా ఉన్న సమయంలో ఇప్పుడు అందరిని కలవరపరిచే విషయం ఒకటి బయటకు వచ్చింది. అదే మర్కజ్. ఇప్పుడు ఈ మర్కజ్ వల్ల కేసులతో పాటు మరణాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇది చాలా లేట్ గా విలుగులోకి రావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నిన్న ఒక్కరోజే ఎక్కువ కేసులు, మరణాలు రావడానికి కారణం ఇదేనని ఆరోగ్య శాఖ అధికారులు తెలుపుతున్నారు.
