తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో రైస్ మిల్లర్లకు ఇకపై ఎలాంటి అధికారుల వేధింపులు ఉండవని భరోసానిచ్చారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరిన్నీ రైస్ మిల్లర్లను ఏర్పాటు చేయాలి.ఇందుకోసం పారిశ్రామికవాడల్లో స్థలాలు కేటాయిస్తాము.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లుగా రైస్ మిల్లర్లను గుర్తిస్తామని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో తెలిపారు.రాష్ట్రంలో నలబై లక్షల టన్నుల సామర్థ్యమున్న గోదాములు నిర్మించాల్సినవసరం ఉందని సీఎం ప్రకటించారు.