రుణగ్రహితలు రానున్న మూడు నెలల పాటు ఎలాంటి ఈఎంఐలు చెల్లించకపోయిన క్రెడిట్ స్కోర్ తగ్గించవద్దు అని క్రెడిట్ రేటింగ్ సంస్థలకు సెబీ ఆదేశాలను జారీ చేసింది.
లాక్ డౌన్ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఈ మూడు నెలలపాటు రుణాలపై అసలు లేదా వడ్డీని చెల్లించకపోయిన డిపాల్ట్ గా పరిగణించరాదు అని సూచించింది.
ఈ ఆదేశాలు ఆర్బీఐ సూచించిన కాలం వరకు కోనసాగుతాయని సెబీ ప్రకటించింది.