పదో తరగతి పరీక్షలు వాయిదా.. డైరెక్ట్ ఇంటర్లో ప్రవేశాలు
siva
March 28, 2020
ANDHRAPRADESH
1,429 Views
- ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ దెబ్బతో ఈసారి పదో తరగతి పరీక్షలు వాయిదా వేసి విద్యార్థులకు నేరుగా ఇంటర్లో ప్రవేశాలు కల్పించాలని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి, ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు నాగమధుయాదవ్ డిమాండ్ చేశారు. అవసరమైతే ఇంటర్లో చేరే సమయంలో ప్రవేశ పరీక్ష నిర్వహించేలా ప్రభుత్వం నిబంధన తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. కింది తరగతుల్లో వచ్చిన మార్కులు, పదో తరగతి హాజరు ప్రాతిపదికగా విద్యార్థులను ప్రమోట్ చేయాలని శుక్రవారం ప్రకటనలో కోరారు.
Post Views: 626