ఇండియాలో రోజురోజకి కరోనా మహమ్మారి విరుచుకుపడుతుంది. అయితే ఇందులో భాగంగా ముందుగా మహారాష్ట్రలో ఎక్కువ కేసులు నమోదు కాగా అటు కేరళ పరిస్థితి కూడా అలానే ఉంది. దాంతో తాజాగా అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరూ ఇంట్లో నుండి బయటకు రాకూడదని ఇంటికి సంబంధించిన ఎటువంటి వస్తువు అయినా సరే హోమ్ డెలివరీ ఉంటుందని ఈమేరకు దీనికి సంబంధించి అన్ని పెర్మిషన్స్ ఇస్తున్నట్టు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవర్ తెలియజేసారు.ఇంటికి వచ్చి సరుకులు ఇచ్చినప్పటికీ అక్కడ కూడా దూరంగానే ఉండాలని చెప్పారు.
