ప్రముఖ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కరోనాకు దేవుడికి మధ్య ఉన్న తేడాను వివరిస్తూ తన అధికార ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు.
ఇప్పటివరకు కరోనాపై వరుస పన్నీ ట్వీట్లు చేసిన వర్మ తాజాగా కరోనాకి దేవుడికి మధ్య ఉన్న తేడాను తానే వివరించాడు.దేవుడు మనుషులందర్నీ సమానంగా చూడలేదు..
కానీ కరోనా అలా కాదు.అందర్నీ సమానంగా చూస్తుంది అని రామ్ గోపాల్ వర్మ ట్వీటు చేశాడు.మరోవైపు ఉగాది పచ్చడి కావాలంటే ఇంట్లో ఉండండి.పోలీసుల చేతుల్లో ఒళ్లు పచ్చడికావాలంటే బయటకు వెళ్లండి అని ట్వీట్ చేశాడు..