కరోనా మహమ్మారిని అరికట్టడానికి ప్రపంచ దేశాలు లాక్ డౌన్ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో భాగంగానే సుమారు ౩౦౦కోట్ల మంది ప్రజలు ఇళ్లల్లోనే ఉండిపోయాయరు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ౨౧ వేలమంది మరణించగా..ఇంకా సంఖ్య పెరిగిపోతుంది. ఇది ఇలా ఉండగా డబ్ల్యూ ఎచ్వో చీఫ్ మీడియాతో మాట్లాడుతూ కరోనా బారినుండి ప్రజలను కాపాడడానికి లాక్ డౌన్ ప్రకటించారు కానీ అది ఒకటే సరిపోదని, ఈ మహమ్మారిని తరిమికొట్టాలంటే లాక్ డౌన్ సమయంలోనే దానిపై ఎటాక్ కూడా చేయాలని. అనుమానంగా ఉన్న వెంటనే ఐసొలేషన్ వార్డ్స్ లో పెట్టాలని ఆయన అన్నారు.