ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న విషయం అందరికి తెలిసిన విషయమే. హేమాహేమీ దేశాలు సైతం కరోనా దెబ్బకు వణికిపోతున్నాయి. ఇక ఇటలీ విషయానికి వస్తే మరీ దారుణం ఆ దేశ అధ్యక్షుడు ఏమీ చెయ్యలేక చేతులెత్తేసాడు. ఇక ఇండియా విషయానికి వస్తే ఇక్కడ కూడా రోజురోజికి కేసులు పెరుగుపోతున్నాయి. ఈ నేపధ్యంలో మోదీ కొన్ని జిల్లాలు లాక్ డౌన్ ప్రకటించారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ కరోనా నుండి ప్రజలను కాపాడడానికి రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ తనవంతు సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. ఇందులో భాగంగా ఇప్పటికే 100 పడకల ఆశుపత్రి ముంబై లో పెట్టడం జరిగింది. ఇక రోజుకు లక్ష మాస్కులు, మరియు తినడానికి కూడా ఆశ్కారం లేనివారికి తిండి పెట్టడానికి ముందుకు వచ్చాడు.