కరోనా మహమ్మారి నుండి ప్రజలను రక్షించుకోడానికి అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సహాయక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే మార్చి 22న దేశమంతటా కర్ఫ్యూ విధించారు. దీనికి ప్రజలు సానుకూలంగా స్పందించడంతో కేంద్రం 75 జిల్లాలను లాక్ డౌన్ చెయ్యాలని నిర్ణయించింది. ఇక తాజాగా ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కేంద్రం 32రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను లాక్ డౌన్ చేసింది. దీని ప్రకారం చూసుకుంటే మొత్తం మీద 560 జిల్లాలను లాక్ డౌన్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఉన్న పరిస్థితుల బట్టి ఎలాంటి నిర్ణయమైన తీసుకునే ఛాన్స్ ఉంది.
Tags Corona Virus India lock down states union territoties
Related Articles
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
November 19, 2023