Home / NATIONAL / లాక్ డౌన్ పై ప్రధాని మోదీ సీరియస్

లాక్ డౌన్ పై ప్రధాని మోదీ సీరియస్

దేశంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. లాక్ డౌన్ పై ప్రధాన మంత్రి నరేందర్ మోదీ ట్వీట్ చేశారు. కొందరు ప్రజలు లాక్ డౌన్ ను సీరియస్ గా తీసుకోవడం లేదు. ప్రభుత్వ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలి.

మనకోసం మనందరి కోసం ప్రజలు ఇంట్లోనే ఉండాలి. ప్రభుత్వాలు కూడా ప్రజలు లాక్ డౌన్ పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేందర్ మోదీ ట్వీట్ చేశారు. అయితే పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన కానీ ప్రజలు రోడ్లపై అక్కడక్కడ తిరుగుతున్న సంగతి విదితమే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat