భారత్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 415కి చేరింది. భారత్ లో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తుంది. అత్యధికంగా మహరాష్ట్రలో 64,కేరళలో 52,గుజరాత్ లో 29,తెలంగాణలో 28,ఏపీలో 6కేసులు నమోదయ్యాయి.
అయితే దేశంలో కరోనా వలన ఇప్పటి వరకు మొత్తం ఏడు మరణాలు నమోదయ్యాయి. ఆదివారం ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. ఇంతలా వైరస్ ప్రభలతున్న కానీ ప్రజలు మాత్రం ప్రభుత్వాల ఆదేశాలను పాటించకుండా రోడ్లపైకి వస్తున్నారు.