Home / MOVIES / అతన్ని ప్రేమించాను- అనుష్క సంచలన వ్యాఖ్యలు

అతన్ని ప్రేమించాను- అనుష్క సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి తన ప్రేమ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ” తన పెళ్ళిపై వస్తోన్న పుఖార్లపై స్పందిస్తూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.

తనకంటూ ఒక జీవితం ఉంది. అందులోకి కొంతమంది వేలు పెట్టే ప్రయత్నాలు చేయడం నచ్చడం లేదని తేల్చి చెప్పింది. అయితే 2008లో ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమించాను. అయితే ఆ ప్రేమ కొనసాగలేదు.

కొన్ని అనివార్య కారణాల వలన ఇద్దరం విడిపోయామని అనుష్క తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే తాను ప్రేమించిన వ్యక్తి ఎవరనేది చెప్పకపోవడం విశేషం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat