Home / NATIONAL / జనతా కర్ఫ్యూకి సన్నద్ధమవ్వండిలా..!

జనతా కర్ఫ్యూకి సన్నద్ధమవ్వండిలా..!

*శనివారం నాడే రెండు రోజులకి సరిపడా పాలు, పెరుగు, కూరలు, నిత్యావసరాలు దగ్గర పెట్టుకోండి.
*అవుసరమైన మందులు ఉన్నాయా లెవా చూసుకొని ఒకవేళ లేకపోతె శనివారం తెచ్చుకోండి.
*పిల్లలకి కావలసిన స్నాక్స్ కూడా ముందే తెచ్చి పెట్టుకోండి.
*ఆదివారం చేద్దాం అనుకున్న బయట పనులు వాయిదా వేసుకోండి. లేకపోతె శనివారం పూర్తి చెయ్యండి.
*ఇంటికి ఎవ్వరినీ ఆహ్వానించకండి.
*అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇల్లు క్లీనింగ్ పనులు చెయ్యండి ఎందుకంటే నూతన సంవత్సరాది దగ్గర్లోనే వస్తోంది.
*డోర్ కర్టైన్స్ విండో కర్టైన్స్ అన్నీ బయటకు తీసి వీలయితే వాషింగ్ చెయ్యండి.
*ఎట్టిపరిస్థితుల్లో బయట ఫుడ్ ఆర్డర్ ఇవ్వకండి.
*ఆదివారం ఇంట్లోని remote, AC Remote. Lighter, Door nobs, door handles, Door latches, bike key, watch strips, bike key s అన్నీ డెటాల్ వాటర్ తో శుభ్రం చేసుకోండి
వెజిటబుల్ ఫుడ్ మాత్రమే తినండి
*ఉదయం నుండి అన్ని పనులు చేసుకుని అలసిపోతారు కాబట్టి సాయంత్రం వరకూ రెస్ట్ తీసుకోండి.
*సరిగ్గా 5గంటలకు ఇంటి బయట నిలబడి 5 నిమిషాలు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ధైర్యంగా వైద్యం అందిస్తున్న వైద్యులకు కృతజ్ఞతలు తెలియచేయండి.
*జనతా కర్ఫ్యూ విజయ వంతం చేయండి. మీ బాధ్యతను నిర్వర్తించండి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat