నడకతో లాభాలు చాలా ఉన్నాయంటున్నారు నిపుణులు. మరి నడక వలన లాభాలెంటో తెలుసుకుందాము.
* నడక మూడ్ ను మార్చేస్తుంది
* ఒత్తిడి,డిప్రెషన్ ను దూరం చేస్తుంది
* కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
* మానసిక ప్రశాంతత లభిస్తుంది
* హైబీపీ,కొలెస్ట్రాల్ తగ్గుతాయి
* గుండె సమస్యలు తగ్గుతాయి
* కీళ్ళను దృఢంగా చేస్తుంది
* రక్త సరఫరా మెరుగుపడుతుంది
* రోజులో కనీసం పదిహేను నిమిషాలైన సరే నడవండి
Tags advantage doctors HEALTH Health Tips slider take walk