దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటీవ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరోజే ఏడు కొత్త కేసులు నమోదయ్యాయి. అటు బెంగళూరులో రెండు,నోయిడాలో మరో కొత్త కేసు నమోదు అయింది.
మొత్తంగా దేశం మొత్తం ఒక్క రోజులోనే పన్నెండు కొత్త కేసులు నమోదవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వాలు ,కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయింది.