Home / MOVIES / ప్రభాస్ అభిమానులకు శుభవార్త

ప్రభాస్ అభిమానులకు శుభవార్త

టాలీవుడ్ స్టార్ హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు శుభవార్త. హీరో ప్రభాస్ జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో మూవీ చేస్తున్న సంగతి విదితమే.ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ రానున్న ఉగాది పండుగ పర్వదినం నాడు విడుదల కానున్నదని ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతుంది.

అయితే అదే రోజు ఈ చిత్రం యొక్క పేరును ప్రకటిస్తారని తెలుస్తుంది. యూరప్ నేపథ్యంలో సాగే ఒక వైవిధ్యమైన ప్రేమకథతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. అయితే ప్రభాస్ నటిస్తున్న ఇరవై చిత్రం ఇది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat