శృంగారం అనేది ఆనందానికి, ఆరోగ్యానికి ఎంతో అవసరం అని చెప్పాలి. స్త్రీ, పురుషుల మధ్య జరిగే కార్యాచరణ వల్ల ఆరోగ్యం ఇంకా పెరుతుంది. ఇక అసలు విషయానికి వస్తే సెక్స్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, అవి ఏమిటో అనేది ఎన్నో పరిశోధనలలో తేలింది. ఇంకా చెప్పాలంటే సెక్స్ మహిళల యొక్క జ్ఞాపక శక్తిని పెంచుతుందని నిపుణులు అంటున్నారు. మరి ఈ సెక్స్ ప్రపంచ జనాభాని వణికిస్తున్న కరోనా వైరస్ భారినుండి రక్షిస్తుందా అంటే అవును అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ వైరస్ వల్ల భార్య భర్తలు కూడా దూరంగా ఉంటున్నారు. దగ్గు, జలుబు, జ్వరం వంటివి వస్తుంటే భయపడుతున్నారు. అయితే సెక్స్ చేసుకుంటే జలుబు అనేది దరిదాపుల్లోకి కూడా రాదూ అని నిపుణులు అంటున్నారు. అయితే ఇది నిత్యం చేసే వాళ్ళ దగ్గరికి రాదట. కాబట్టి వీరిదగ్గరికి అంత త్వరగా కరోనా వచ్చే ఆశ్కారం లేదనే చెప్పాలి. ఏది ఏమైనా మన జాగ్రత్తలో మనం ఉంటే చాలా మంచిది.
