తోటకూరలో యాబై కేలరీల శక్తి లభిస్తుంది
బీ1,బీ2 విటమిన్లు ఉంటాయి
దీనివలన కంటిచూపుకు చాలా మంచిది
బచ్చలికూరలో 66% ఐరన్ ఉంటుంది..ఇది మొలలను అరికడుతుంది
ఆవిశ కూరలోని ఐరన్ గర్భిణీలకు మేలు చేస్తుంది
ఇది కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది
పుదీనా నోటి దుర్వాసనను,నోటిలోని పుండ్లను నివారిస్తుంది
కొత్తిమీర రక్తవృద్ధిని ,జీర్ణవృద్ధిని ,ఆకలిని పెంచుతుంది
