మార్కెట్ వారం ప్రారంభరోజు అయిన సోమవారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. కానీ ఈరోజు మంగళవారం కాస్త కోలుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ నలబై తొమ్మిది పాయింట్ల లాభంతో 31,434 వద్ద ట్రేడవుతుంది.
నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో 9,224 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. యస్ బ్యాంక్, హెక్సావేర్,టాటా స్టీల్ కంపెనీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. పీవీఆర్,ఫ్యూచర్స్ రిటైల్ ,ఎండ్యూరెన్స్ టెక్నాలజీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.