దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో మాస్కులపై కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను జారీచేసింది
* ఆరుగంటలకు ఓసారి లేదా తడిగా అయినప్పుడు మాస్కులను మార్చాలి
* ముక్కు నోరు గడ్డం కవర్ చేసేలా మాస్కులు ధరించాలి
* ఒకసారి వాడిన మాస్కును డస్ట్ బిన్ లో పడేయాలి
* తీసేటప్పుడు ముందు భాగాన్ని చేతులతో తాకొద్దు
* మాస్కులు తొలగించిన తర్వాత సబ్బు నీళ్ళు/ఆల్కాహాల్ శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలి
Tags carona carona effect carona virus central governament mask slider