ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ధాటికి ప్రజలు వణికిపోతున్నారు. ఏ క్షణంలో ఎవరికి ఎలా ఉంటుందో తెలియడం లేదు. ఈ మేరకు ఇప్పటికే ప్రపంచం మొత్తం అన్ని స్టేడియంలు మూసేసారు. అంతేకాకుండా రోజుకొకటి చొప్పున రాష్ట్రాల వారిగా ఆ ప్రభావం తాకిడిని బట్టి ఆయా ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి. ఇక మహారాష్ట్రలో అయితే లోకల్ ట్రైన్స్ ఆపేయాలని నిర్ణయించుకున్నారు. ఇవన్నీ పక్కనపెడితే తాజాగా సెంట్రల్ రైల్వే డిపార్టుమెంట్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఏసీ లో ఉన్న రగ్గులు, కర్టెన్లు తీసేయాలని సూచించింది. దాంతో ఇక ట్రైన్ లో ఏ భోగీ అయినా ఒకటే అనడంలో సందేహమే లేదు. కరోనా ప్రభావం తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నారు.
Tags ac corona effect curtains sleeper trains
Related Articles
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
November 19, 2023