రోగులకు సేవలు చేసే పవిత్ర వృత్తిలో ఉన్న నర్సు నీచానికి పాల్పడింది. ప్రాణాలు కాపాడాల్సిన ఆస్పత్రిలోనే మైనర్ బాలుడితో శృంగారంలో పాల్గొంది. ఈ ఘటన కాస్తా సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో ఆమె బాగోతం బట్టబయలైంది. ఫలితంగా ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతోంది. జర్మనీలోని బెర్లిన్ నగరానికి చెందిన మిషెల్ అనే యువతి ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఒంటరిగా ఉండే ఆమె పక్కింట్లో ఉండే టీనేజీ కుర్రాడిపై కన్నేసింది. రోజూ కాలేజీ నుంచి ఇంటికి వెళ్లే ఆ కుర్రాడిని తన ఇంటికి పిలిచి పరిచయం పెంచుకుంది. అతడికి రకరకాల గిఫ్టులు ఇచ్చి మచ్చిక చేసుకుంది. ఓ రోజు బెడ్రూమ్‌కి తీసుకెళ్లి రెచ్చగొట్టి లైంగిక కోరికలు తీర్చుకుంది. ఇద్దరి మధ్య వయసు తేడా ఉన్నప్పటికీ మిషెల్ అతడిని తన శృంగారంలో బానిసగా మార్చుకుంది. రోజూ అతడిని ఇంటికి పిలిచి శృంగారంలో కోరికలు తీర్చుకునేది. ఇలా కొద్దిరోజుల పాటు వారి వ్యవహారం కొనసాగింది.
అయితే బెడ్రూమ్‌లో శృంగారంలో బోర్ కొట్టిందో ఏమో తెలీదు కానీ.. మిషెల్ ఓ రోజు ఆ కుర్రాడిని తన ఆస్పత్రికి పిలిపించింది. అతడిని ఓ గదికి తీసుకెళ్లి స్ట్రెచర్‌పై రాసలీలలు మొదలుపెట్టింది. అయితే ఈ వ్యవహారమంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. మైనర్ బాలుడితో సెక్స్ పాల్గొన్నందుకు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆస్పత్రిలోనే నీచానికి పాల్పడిన మిషెల్ ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. సెక్స్ కోరికలు ఆపుకోలేక పోయిన మిషెల్ పరువు పోగొట్టుకోవడంతో పాటు ఉద్యోగం కోల్పోయి జైలు కావాల్సి వచ్చింది.