కరోనా వైరస్ తగ్గడానికి పారాసిటమాల్ వేసుకుంటే చాలంటూ ప్రచారం జరుగుతుండగా.. దీనిపై WHO ఏం చెబుతుందనే విషయాన్ని ఓ సారి చూద్దాం. కరోనా రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి..
దీనిలో భాగంగా పారాసిటమాల్, బ్రూఫిన్, ఏస్పిరిన్ వంటి ట్యాబ్లెట్ల వల్ల కరోనా లక్షణాలు బయటకు కనబడవని మాత్రమే WHO చెబుతోంది. పారాసిటమాల్ వల్ల కరోనా చనిపోదని, తగ్గదని.. ఈ ట్యాబ్లెట్ వల్ల కరోనాను కేవలం దాచిపెట్టగలమనే WHO చెబుతోంది.