Home / NATIONAL / పొంచిఉన్న ప్రమాదం..మీ ప్రాణాలు మీ చేత్తుల్లోనే..మరోసారి జాగ్రత్తలు మీకోసం !

పొంచిఉన్న ప్రమాదం..మీ ప్రాణాలు మీ చేత్తుల్లోనే..మరోసారి జాగ్రత్తలు మీకోసం !

కరోనా వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.కరోనా వైరస్ ప్రభావం తీవ్రం అవుతున్న తరుణంలో ఈ క్రింది జాగ్రత్తలను పాటించండి !

-స్నేహితులు, సన్నిహితులను కలిసినపుడు షేక్ హ్యాండ్ ను పక్కన పెట్టి, నమస్కారం పెట్టండి

-ముక్కు, కళ్లు, నోటిని చేతులతో పదే పదే ముట్టుకోవద్దు

-తరుచుగా చేతులను సబ్బుతో కడుగుతూ ఉండాలి

-జలుబు, దగ్గు ఉన్నవారికిఉండాలి దూరంగా ఉండాలి

-రద్దీగా ఉన్న ప్రాంతాలకు వెళ్లడం తగ్గించాలి

-అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దు

-ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే 104 కు కాల్ చేయండి

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat