చెరగని చిరునవ్వు..
చెదరని ఆత్మవిశ్వాసం..
మాట ఇస్తే తప్పనితనం..
తండ్రికి తగ్గ తనయురాలు..
ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డ్ గ్రహీత..
తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా ఎంపీ..
తెలంగాణ జాగ్రుతి వ్యవస్థాపకురాలు
తెలంగాణా మలి దశ ఉద్యమం లో మహిళా నేత గా కీలక పాత్ర పోషించి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కి నిరంతరము పరితపిస్తూ తెలంగాణ సంస్కతి సాంప్రదాయాల్ని విశ్వవ్యాప్తి చేస్తూ బతుకమ్మ పండగని ఏటా ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవుముగా జరిపిస్తూ తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్తున్న తెలంగాణ ఆడపడుచు శ్రీమతి కల్వకుంట్ల కవిత అక్క పుట్టిన రోజు సందర్భంగా సౌతాఫ్రికలో ఘణంగా కవితక్క జన్మదిన వేడుకలు జరిపారు. సౌతాఫ్రిక టీఆరెస్ ఎన్నారై సౌతాఫ్రిక శాఖ అద్యక్షులు గుర్రాల నాగరాజు, ఉపాద్యక్షులు నన్నూరి మల్లికార్జున్ రెడ్డి, కోశాదికారి హరీశ్ రంగా, మీడియా ఇంచార్జ్ కిరణ్ కుమార్ బెల్లి, ఉమ్మడి కార్యదర్శులు జ్యోతి వాసిరెడ్డి, రమనా రెడ్డి కంకనాల, కార్యనిర్వాహకులు సౌజన్ రావ్ నిలగిరి, సాయి కిరణ్ నల్లా, అనిల్ రెడ్డి గుడిపాటి మరియు చక్రపాణి దర్శనం, వెల్ఫేర్ ఇంచార్జి శివా రెడ్డి, పీఆర్వో రాంబాబు తొడుపునూరి, కల్చరల్ ఇంచార్జ్ నవదీప్ రెడ్డి గుడిపాటి, చారిటీ ఇంచార్జులు శ్రీధర్ రెడ్డి అగ్గన్నగారి మరియు అరవింద్ చీకోటి, మెంబర్షిప్ ఇంచార్జులు నామా రాజేష్ మరియు సందీప్ ముషిపట్ల, కోర్ కమిటీ మెంబర్స్ శ్రీనివాస్ రేపల, శిరీష కట్టా మరియు రంజిత్ మంచిన తదితరులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.. అలాగే టీఆరెస్ ఎన్నారై సౌతాఫ్రిక శాఖని పటిష్టపర్చడములో తమ వంతు క్రుషి చేస్తున్న జ్యోతిరెడ్డి వాసిరెడ్డి మరియు శ్రీమతి కట్టా శిరీష గార్లని కవితక్క జన్మదిన వేడుకలని పురస్కరించిన సదర్భములో మహిళ దినోత్సవము గుర్తుగా వారిని సన్మానించడము జరిగింది.