Home / SPORTS / 2020 ఐపీఎల్ కు విదేశీ ఆటగాళ్ళు లేనట్టేనా..?

2020 ఐపీఎల్ కు విదేశీ ఆటగాళ్ళు లేనట్టేనా..?

మార్చి 29నుంచి జరగనున్న ఐపీఎల్ కు విదేశీ ఆటగాళ్ళు ఆడతారా లేదా అనే అనుమానం వస్తుంది. తాజాగా భారత ప్రభుత్వం తీసుకున్న వీసా ఆంక్షలతో ఈ అనుమానం వ్యక్తం అవుతుంది. ఏప్రిల్ 15 వరకు వీసా నిబందనలు వర్తించడంతో బీసీసీఐ కూడా డీలా పడింది. ఇప్పటికే ఇండియాలో 60కి పైగా కరోనా కేసులు నమోదు కావడమే కాకుండా మొత్తం, మీద 4వేల మంది ఈ వైరస్ వల్ల మరణించారు. మరోపక్క ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో మ్యాచ్ లు నిర్వహించకూడదని అక్కడి ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఒకవేళ మ్యాచ్ లు జరిగిన స్టేడియంలు కాళీగానే ఉండాలి తప్ప జనాలు ఉండరు. ఈ సమయంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat